సర్పంచ్ ఎన్నికల కౌంటింగ్ దూసుకెళ్తున్న కాంగ్రెస్

తెలంగాణలో తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియగా.. తాజాగా కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో కాంగ్రేస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ముందంజలో దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు 290 మంది కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించగా బీఆర్ఎస్ 53, BJP 6, ఇతరులు 66 మంది అభ్యర్థులు విజయం సాధించారు.

సంబంధిత పోస్ట్