కాంగ్రెస్‌లో డబ్బులకు పదవులను అమ్ముకుంటున్నారు: కేటీఆర్

TG: కాంగ్రెస్ పార్టీలో డబ్బులకు పదవులను అమ్ముకుంటున్నారని షబ్బీర్ అలీ చెప్పింది నిజమని కేటీఆర్ అన్నారు. శనివారం వేములవాడ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. 'ఆ రోజు ఇదే మాట రూ.50 కోట్లకు టీపీసీసీ పదవి రేవంత్ రెడ్డికి అమ్ముకున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా అన్నారు. రేవంత్ రెడ్డి చేసిన కూల్చివేతలు మీనాక్షి నటరాజన్‌కు నచ్చక వద్దు అన్నందుకు, ఆమె రాజ్యసభ నామినేషన్ రద్దు అయ్యేట్లు కేసు వివరాలు లీక్ చేశారు' అని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్