బీసీలకు న్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్: ప్రభుత్వ విప్ (వీడియో)

తెలంగాణలో బీసీలకు న్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ అని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల్లో కొత్త ఆశ చిగురిస్తుందని చెప్పారు. సీఎం రేవంత్, భట్టి, పొన్నం, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ తనకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. న్యాయానికి మారుపేరైన గొల్లకురుమలకు న్యాయం చేస్తామని మాట ఇచ్చారని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్