వికారాబాద్(D) పరిగి నుంచి కాంగ్రెస్ ‘జనహిత’ పాదయాత్ర ప్రారంభం అయింది. ఈ పాదయాత్రను TPCC చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ప్రారంభించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర, మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు, స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు చిలుకూరు ఆలయంలో మీనాక్షి నటరాజన్ ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు రంగరాజన్ బాలాజీకి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.