నేడు సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌ జనహిత పాదయాత్ర

TG: కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన జనహిత పాదయాత్ర శుక్రవారం సంగారెడ్డి జిల్లాలో కొనసాగనుంది. సాయంత్రం 5 గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుండగా.. సంగుపేట నుంచి జోగిపేట వరకు సాగనుంది. ఈ పాదయాత్రలో పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, పీసీసీ చీఫ్‌ మహేష్‌గౌడ్‌, మంత్రి దామోదర రాజనర్సింహ, కాంగ్రెస్‌ నేతలు హాజరుకానున్నారు.

సంబంధిత పోస్ట్