కాంగ్రెస్ నేత దాష్టీకం.. టీ కేటిల్‌తో వ్యక్తిపై దాడి (వీడియో)

గుజరాత్‌లోని అమ్రేలి-సావర్ కుండ్ల బైపాస్ రోడ్డులోని ఒక టీ కొట్టు వద్ద అమ్రేలి సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు సందీప్ ధనాని హల్‌చల్ చేశారు. అక్కడ ధర్మకుమార్ జోషిపుర అనే వ్యక్తితో తీవ్ర వాగ్వాదానికి దిగిన అనంతరం, సందీప్ టీ కేటిల్‌తో అతడి తలపై దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడి దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు సందీప్ ధనానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕