సీనియర్ నాయకులను చితకబాదిన కాంగ్రెస్ నేతలు (వీడియో)

బీహార్‌లోని బిక్రమ్ అసెంబ్లీ స్థానాన్ని రూ.5 కోట్లకు అమ్మేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నాయకులు రాజేష్ రామ్, కృష్ణలపై ఆశావహుల అనుచరులు పాట్నా ఎయిర్‌పోర్టు వద్ద దాడి చేశారు. అసమర్థుడైన కార్యకర్తకు సీటు అమ్మడం వల్లే ఈ గొడవలు జరిగినట్లు సమాచారం. ఈ ఘటనతో ఎయిర్‌పోర్టు వద్ద తీవ్ర కలకలం రేగింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్