కాంగ్రెస్ MPకి పాక్ ఏజెంట్‌తో సంబంధాలు?

కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్, ఆయన భార్యకు పాకిస్థానీ ఏజెంట్ అలీ తౌఖీర్‌తో సన్నిహిత సంబంధాలున్నాయని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. గొగోయ్ గతంలో రహస్యంగా పాక్ పర్యటించారని, ఆయన భార్య పాక్ సంస్థల నుంచి నిధులు పొందారని సీఎం పేర్కొన్నారు. దేశ భద్రతకు సంబంధించిన ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తునకు సిఫార్సు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్