కాంగ్రెస్ పార్టీ చాంపియన్.. మా హీరో రాహుల్ గాంధీ: TPCC చీఫ్ (వీడియో)

TG: కాంగ్రెస్ పార్టీ చాంపియన్ అని.. తమ హీరో రాహుల్ గాంధీ అని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. సీఎం రేవంత్, తాము రాహుల్ సైనికులమని చెప్పారు. 'బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ మార్క్. ఎవరు దొంగలు? ఎవరు హీరోలు? అన్నది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఎవరికి కట్టబెట్టారు? బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించినందుకు ఖర్గే, సీఎం, మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు' అని చెప్పారు.

సంబంధిత పోస్ట్