హామీలపై కాంగ్రెస్ శ్వేతపత్రం విడుదల చేయాలి: రామచందర్‌రావు

TG: పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు తెలిపారు. పార్టీ ఫిరాయింపులను BRS, కాంగ్రెస్‌ పార్టీలు ప్రోత్సహించాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీ జనహిత పాదయాత్ర చేస్తోందో? జనాల్ని మోసం చేసే పాదయాత్ర చేస్తుందో? చెప్పాలని విమర్శించారు. 6 గ్యారెంటీలు, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్