20 ఏళ్లైనా కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదు: కవిత (వీడియో)

TG: రాష్ట్రంలో 20 ఏళ్లైనా కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యమని TRS చీఫ్ కవిత విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పాత నేతలను, గత ప్రభుత్వాన్ని విమర్శించడం మానేసి ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ప్రజల పక్షాన సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాడుతామని ఆమె స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్