TG: చెంచుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మల్టీ పర్పస్ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవన నిర్మాణంలో చెంచు కాలనీ వాసులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, వెనుకబడిన చెంచులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు మొదటి ప్రాధాన్యతలో ఇచ్చామన్నారు.