ఎమ్మెల్యే కాలె యాదయ్యకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన (వీడియో)

TG: ఎమ్మెల్యే కాలె యాదయ్యకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు శుక్రవారం గాంధీభవన్‌లో ఆందోళన చేపట్టారు. కాలె యాదయ్యకు హటావో కాంగ్రెస్ పార్టీకో బచావో అని నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోకుండా, ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పడం లేదన్నారు. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తమ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్