కేరళలో ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ కసరత్తు

కేరళలో ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో, పార్టీ అధిష్టానం అజయ్ మాకెన్‌, ముకుల్ వాస్నిక్‌లను పరిశీలకులుగా నియమించింది. వీరిద్దరూ త్వరలోనే కేరళకు వెళ్లి, శాసనసభ్యులతో సమావేశమై, ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసే ప్రక్రియను పర్యవేక్షిస్తారు. CM రేసులో రమేష్ చెన్నితల, వీడీ సతీషన్‌, కేసీ వేణుగోపాల్‌ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఎంపిక ప్రక్రియపై రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత పోస్ట్