SIR పేరుతో హిందువుల ఓట్లు తొలగించే కుట్ర: బండి సంజయ్

TG: రాష్ట్ర ప్రభుత్వం "సర్ (SIR)" ప్రక్రియను ఉపయోగించుకుని హిందువుల ఓట్లను పెద్ద ఎత్తున తొలగించే కుట్ర చేస్తోందని కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు సరైన సహకారం అందించడం లేదని ఫైర్ అయ్యారు. దీంతో అధికారులు క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లి పూర్తి స్థాయిలో పరిశీలనలు నిర్వహించడం లేదని విమర్శించారు. తెలంగాణలోని హిందువులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వేములవాడ నియోజకవర్గ పర్యటనలో బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్