ట్రైన్‌లో యువతితో కలిసి కానిస్టేబుల్ డ్యాన్స్(వీడియో)

ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ఓ కానిస్టేబుల్, యువతితో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ దృశ్యాలను ప్రయాణికులు వీడియో తీసి నెట్టింట షేర్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు మిశ్రమ స్పందనలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు సరదాగా చూసుకుంటే, మరికొందరు విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారి ఇలా ప్రవర్తించడం సరికాదని విమర్శిస్తున్నారు.

సంబంధిత పోస్ట్