రిమ్స్ బాధిత కుటుంబాలకు పరామర్శ.. నేడు ఆదిలాబాద్‌లో కవిత పర్యటన

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం నాడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి అగ్నిప్రమాదంలో మృతి చెందిన చిన్నారుల కుటుంబాలను పరామర్శించేందుకు ఆమె ఇచ్చోడ, ఇంద్రవెల్లి, ఉట్నూర్ ప్రాంతాల్లో పర్యటిస్తారు. అనంతరం ఆదిలాబాద్ రిమ్స్, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి, జిల్లా కేంద్రంలో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕