రాజకీయాల్లో కొనసాగడం సవాలే: KTR (వీడియో)

ఒకసారి ఎమ్మెల్యే అయితే జీవితం స్థిరపడుతుందనేది కేవలం అపోహ మాత్రమేనని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. ఓ కార్యక్రమంలో ఆయనను అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చారు. రాజకీయాల్లోకి రావడం సులభమే కానీ, కొనసాగడం సవాలుతో కూడుకున్నదని అన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవ చేసినప్పుడే గుర్తింపు లభిస్తుందని చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్