భారీగా పెరిగిన కాపర్ ధర

బంగారం, వెండిని మించి కాపర్(రాగి) ధర భారీగా పెరుగుతోంది. తాజాగా రాగి టన్ను రేటు రికార్డు స్థాయిలో రూ.13.73 లక్షలకు చేరుకుంది. జనవరిలో నెలకొల్పిన ఆల్ టైమ్ రికార్డును చేసింది. రిఫైన్డ్ మెటల్ ఇంపోర్టులపై టారిఫ్స్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెంచుతారనే అంచనాల నేపథ్యంలో ధరలు పెరుగుతున్నాయి. డేటా సెంటర్లు, పవర్ గ్రిడ్లు, రిన్యూవబుల్ ఎనర్జీ కోసం కాపర్‌ను వినియోగించడం వల్ల డిమాండ్ మరింత పెరిగింది.

సంబంధిత పోస్ట్

✕
✕