కరోనా వైరస్.. వ్యాక్సిన్లనే బోల్తా కొట్టించింది

కరోనా మహమ్మారి సమయంలో అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు పూర్తిస్థాయిలో ఎందుకు పనిచేయలేకపోయాయన్న ప్రశ్నకు ఆంధ్ర విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సమాధానం కనుగొన్నారు. ఏయూలోని టీ క్యాబ్స్–ఇ ప్రయోగశాలలో డాక్టర్ రవికిరణ్ యేడిది మార్గదర్శకత్వంలో పరిశోధక బృందం రెండు సంవత్సరాలపాటు అధ్యయనం నిర్వహించి కీలక విషయాలను వెలుగులోకి తెచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలనను లోకల్ ఎక్స్‌ప్లెయినర్స్‌ వీడియోలో తెలుసుకుందాం.

సంబంధిత పోస్ట్