పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలి.. మంత్రి తుమ్మల

TG: మోంథా’ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సూచించారు. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం, మంచిర్యాల, కామారెడ్డి, నల్గొండ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ రైతులతో మాట్లాడి వారి సందేహాలు నివృత్తి చేశారు. పత్తి తేమ శాతం 20 వరకు ఉన్నప్పటికీ కొనుగోలు చేయాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌ చౌహాన్‌కు విజ్ఞప్తి చేశామని తెలిపారు.

సంబంధిత పోస్ట్