లిఫ్ట్‌లో ఉమ్మేసినందుకు గొడవ.. దంపతులపై కత్తితో దాడి

మహారాష్ట్ర, పింప్రిలోని మోర్వాడిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. లిఫ్ట్ షూ రాక్‌పై ఉమ్మేయడం అనే చిన్న వివాదం దంపతులపై కత్తితో దాడికి దారితీసింది. ఈ ఘర్షణలో భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. పోలీసులు నిందితురాలైన మహిళను అరెస్ట్ చేయగా, మైనర్ బాలుడిపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్