నడిరోడ్డుపై దీపం వెలిగించిన జంట.. భయాందోళనలో స్థానికులు (వీడియో)

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ శివారు టామ్‌నెట్ పరిధిలోని నోస్లీ అవెన్యూలో ఆగస్టు 29న ఒక జంట నడిరోడ్డు మధ్యలో దీపం వెలిగించి వెళ్లడం కలకలం రేపింది. ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్ అయింది. దీంతో స్థానికులు 'బ్లాక్ మ్యాజిక్' పూజల అనుమానంతో భయాందోళన వ్యక్తం చేశారు. విదేశాల్లో ఇలాంటి పనులు చేస్తూ భారతీయుల పరువు తీస్తున్నారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్