సరదాగా చేసిన పనితో రూ.12.86 కోట్లు గెలిచిన జంట

అమెరికా న్యూజెర్సీలో ఓ జంటకు అదృష్టం ఊహించని విధంగా కలిసి వచ్చింది. డిన్నర్ డేట్‌కు వెళ్తూ సరదాగా $3 (రూ.257) లాటరీ టికెట్ కొనగా, వారు ఏకంగా $1.5 మిలియన్లను (రూ.12.86 కోట్లు) గెలుచుకున్నారు. ఆసక్తికరంగా, జంటలో ఒకరు టికెట్ వద్దని చెప్పినా, మరొకరు పట్టుబడి కొనడం విశేషం. ఈ జాక్‌పాట్ వల్ల వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్