భర్తను కాదని నచ్చిన వ్యక్తితో ఉండేందుకు కోర్టు అనుమతి

పెళ్లయిన మహిళ(19) తన భర్త, తల్లిదండ్రులతో ఉండటానికి నిరాకరించిన కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 40 ఏళ్ల భర్త నుంచి విడిపోయి, తనకు ఇష్టమైన భాగస్వామితో ఉంటానన్న ఆమె నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. మేజర్ అయిన మహిళకు తన ఇష్ట ప్రకారం జీవించే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. కౌన్సెలింగ్ ఇచ్చినా, ఫ్యామిలీ ఒత్తిడి చేసినా సదరు మహిళ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.

సంబంధిత పోస్ట్