‘ఫులె’ చిత్రాన్ని వీక్షించిన రాహుల్ గాంధీ (VIDEO)

జ్యోతిబాయి ఫులె, సావిత్రిబాయి ఫులె జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందించిన 'ఫులె' చిత్రాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పట్నాలోని థియేటర్‌లో వీక్షించారు. బీహార్ పర్యటనలో ఉన్న సమయంలో సినిమా చూసిన ఆయన.. అనంతరం ‘వెరీ నైస్’ అని అభిప్రాయపడ్డారు. సామాజిక సమానత్వం, విద్యా హక్కుల కోసం పోరాడిన దంపతుల జీవితం ప్రజలకు స్పూర్తిదాయకమని అభివర్ణించారు. చిత్రానికి మంచి స్పందన లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్