పందికి పాలిచ్చిన గోవు.. వైరల్ వీడియో

జంతువులు తమ పిల్లలకు పాలివ్వడం సర్వసాధారణమే. అయితే, ఇందుకు భిన్నంగా ఓ గోవు.. పందికి పాలివ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. ఆకలితో అలమటిస్తున్న పంది ఓ గోవు దగ్గరకు వచ్చి పాలు తాగింది. గోవు కూడా ఎలాంటి బెరుకు లేకుండా దానికి పాలు ఇచ్చింది. ఈ ఆవు ప్రేమను చూసి ప్రజలు భావోద్వేగానికి గురయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్