AP: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటుతో ఈశ్వరయ్య విజయవాడ ఆంధ్ర ఆస్పత్రిలో చేరారు. శనివారం ఉదయం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం ఈశ్వరయ్య చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.