బస్సును రోడ్డుపై నుంచి తొలగిస్తుండగా క్రేన్‌ బోల్తా

AP: కర్నూలులో బస్సు ప్రమాదానికి సంబంధించిన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గురైన బస్సును పక్కకు తొలగించే ప్రయత్నంలో క్రేన్ బోల్తా పడింది. ఈ ఘటనలో క్రేన్ ఆపరేటర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్