‘కాంచన-4’పై క్రేజీ అప్‌డేట్

రాఘవ లారెన్స్ ‘ముని’ ఫ్రాంచైజీలో నాలుగో చిత్రంగా తెరకెక్కుతున్న మూవీ ‘కాంచన 4’. ఈ సినిమాపై ఓ క్రేజీ అప్‌డేట్ వచ్చింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సగం షూటింగ్ పూర్తయ్యింది. ఇటీవల మహాబలిపురంలో ముఖ్యమైన షెడ్యూల్ పూర్తి చేశారు. ఇది చివరి దశగా టాక్ ఉంది. త్వరలో మిగతా భాగాన్ని పూర్తి చేసి ప్రమోషన్లు ప్రారంభించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. కాంచన సిరీస్‌కు ఉన్న క్రేజ్‌తో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్