సృష్టి ఐవీఎఫ్ కేసు.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

TG: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక విషయాలు వెలుగుచూశాయి. సరోగసీ చేయకపోయినా చేసినట్లు నమ్మించి పలువురు దంపతులను మోసం చేశారని, ఈ విషయాన్ని డాక్టర్‌ నమ్రత అంగీకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రి అనస్థీషియన్‌ సదానందం సహకరించినట్లు వెల్లడైంది. ఏపీలోని పలువురు ANMలు సహకరించారని, డబ్బు ఆశచూపి గిరిజన పిల్లలను తీసుకొచ్చారని తెలిపారు. IVF కోసం వచ్చిన వారిని సరోగసి వైపు మళ్లించినట్లు నమ్రత అంగీకరించారని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్