మహిళలపై నేరాలు ఢిల్లీలోనే ఎక్కువ

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రకారం, దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై నేరాలు అత్యధికంగా జరుగుతున్నాయి. మహిళలపై నేరాలకు సంబంధించి దేశంలోని 19 ప్రధాన నగరాల్లో ఢిల్లీ మొదటిస్థానంలో నిలిచింది. ఇక్కడ ఒక్క 2024 ఏడాదిలో 13,396 కేసులు నమోదైనట్టు నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా క్రైం రేట్ 6 శాతం తగ్గగా, 2024లో 27,049 హత్యలు, 96,079 కిడ్నాప్‌లు జరిగాయి. కిడ్నాప్‌కు గురైన వారిలో 70,000 మందికి పైగా మహిళలే ఉన్నారు.

సంబంధిత పోస్ట్