రిటైర్మెంట్ ప్రకటించిన క్రిస్టియానో రొనాల్డో (వీడియో)

పోర్చుగీస్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ నుంచి అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించారు. పోర్చుగల్ జట్టు తరపున 234 మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించి 146 గోల్స్ చేసిన రొనాల్డో, జాతీయ జట్టు కోచ్ జార్జ్ జీసస్‌తో నెలకొన్న తీవ్ర విభేదాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత నెలలో జరిగిన నేషన్స్ లీగ్ మ్యాచ్‌లో తనకు అవకాశం కల్పించకపోవడంపై రొనాల్డో తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్

✕
✕