TG: ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావుకు ఇండియా మ్యాప్‌ను బహూకరించారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఇటీవల మంత్రి నారా లోకేష్‌ను కలిసిన మాధవ్ ప్రత్యేక రాష్ట్రం కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న ఇండియా మ్యాప్‌ను బహూకరించారు. దీనిపై విమర్శలు రావడంతో రాంచందర్ రావుకు బహుకరించిన మ్యాప్‌లో సవరించారు.