మొసలి పవర్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్

తాజాగా జీపు కింద పడిన మొసలి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియాలో వర్షాల కారణంగా రోడ్డుపై వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. ఓ జీపు వాగు దాటుతున్న సమయంలో టైరు కింద భారీ మొసలి పడింది. దీంతో వాహనం నిలిచిపోయింది. డ్రైవర్‌కు అనుమానం వచ్చి వాహనాన్ని ఆపేశాడు. ఇంతలో ఆ మొసలి టైర్ల కింద నుంచి తప్పించుకుని, అవతలి వైపునకు వెళ్లింది. జీపు కింద పడింది మొసలి అని తెలుసుకుని ఆ డ్రైవర్ షాక్ అయ్యాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్