దారుణం.. భార్య అందంగా ఉందని గుండు గీశాడు

కర్ణాటలోని బాగల్‌కోటలో దారుణం చోటు చేసుకుంది. అందంగా ఉన్న తన భార్యను మగవాళ్లు చూస్తారని భర్త ఉమేశ్ అనుమానం పెంచుకున్నాడు. ఆమె జుట్టు పొడువుగా ఉందని, అందంగా పూలతో అలంకరించుకుంటూ యువకులను వలలో వేసుకుంటోందని అతను భావించాడు. రాత్రి ఫుల్లుగా మద్యం సేవించారు. భార్యను కత్తితో బెదిరించి గుండు చేశాడు. పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఉమేశ్‌ను అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్