పిల్లాడు పుట్టలేదని తల్లి దారునానికి పాల్పడిన ఘటన రాజస్థాన్‌లోని ఝుంఝునూలో జరిగింది. అభం శుభం తెలియని 17 రోజుల ఆడశిశువును కనికరం లేకుండా నీళ్లట్యాంకులో విసిరేసింది. దీంతో ఆ పసిపాప ప్రాణాలు కోల్పోయింది.