AP: చిత్తూరు జిల్లా కార్వేటినగరంలో ఆస్తిపాస్తులు ఇవ్వలేదన్న కోపంతో కన్నతండ్రి మృతదేహానికి తలకొరివి పెట్టడానికి ఓ కొడుకు నిరాకరించాడు. కొడుకు మొహం చాటేయడంతో, కూతురు నాగరత్నం ముందుకు వచ్చి తండ్రికి చివరి వీడ్కోలు పలుకుతూ అంత్యక్రియలు నిర్వహించింది. ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది.