జార్ఖండ్లోని కొడర్మ జిల్లాలో లోకాయ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి తన మైనర్ కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. బాలిక తన తల్లికి విషయం చెప్పడంతో, తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితుడైన తండ్రిని అదుపులోకి తీసుకుని, వైద్య పరీక్షలు నిర్వహించి, కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం నిందితుడికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది.