దారుణం.. మహిళ ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ రేడియాలజిస్టు రాక్షసత్వం

బెంగళూరులో స్కానింగ్ కోసం వచ్చిన మహిళ పట్ల ఓ రేడియాలజిస్ట్ అసభ్యంగా ప్రవర్తించాడు. జయకుమార్ అనే వ్యక్తి ఆమె ప్రైవేట్ పార్టులను తాకాడు. ఆ మహిళ ప్రశ్నించగా చంపేస్తానని బెదిరించడంతో.. ఆమె ఫోన్‌లో అతనికి తెలియకుండా రికార్డు చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు అతడిని అరెస్ట్ చేయకుండా ఫోన్ కాల్ చేసి చేతులు దులుపుకున్నట్లు తెలుస్తోంది. ఇది వైరలవ్వడంతో పోలీసులపై నెటిజన్లు మండిపడుతున్నారు.

సంబంధిత పోస్ట్