చెన్నై సూపర్ కింగ్స్ తమ కొత్త కోచింగ్ స్టాఫ్‌ను ప్రకటించింది. ఇప్పటికే హెడ్ కోచ్‌గా భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్‌ను నియమించగా తాజాగా మిగతా స్టాఫ్ పేర్లను వెల్లడించింది. అసిస్టెంట్ కోచ్‌లుగా అల్బీ మోర్కెల్(SA), గారెత్ బాటీ(ENG), శ్రీధరన్ శ్రీరామ్(IND) వ్యవహరించనున్నారు. బౌలింగ్ కోచ్‌గా మోహిత్ శర్మ, ఫీల్డింగ్ కోచ్‌గా జేమ్స్ ఫోస్టర్(ENG)ను రిక్రూట్ చేసుకుంది.