CSK vs KKR: నిలకడగా ఆడుతున్న చెన్నై బ్యాటర్లు

చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. వరుణ్ చక్రవర్తి వేసిన ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో సంజు 31, బ్రెవిస్ 9 పరుగులతో ఉన్నారు. 8 ఓవర్లకు చెన్నై స్కోర్ 89/2గా నమోదైంది. అయితే  వైభవ్‌ అరోరా బౌలింగ్‌లో (5.6) రమణ్‌దీప్‌ సింగ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఆయుష్‌ మాత్రే (38) వెనుదిగాడు.

సంబంధిత పోస్ట్