మార్పుల దృష్టి పెట్టిన చెన్నై జట్టు

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌లో గెలుపు కోసం సిద్ధమవుతోంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ఓపెనింగ్ జోడీపైనే జట్టు యాజమాన్యం నమ్మకం ఉంచింది. గాయం నుంచి కోలుకున్న డెవాల్డ్ బ్రెవిస్ జట్టులోకి రావడంతో మిడిలార్డర్ బలోపేతమైంది. బౌలింగ్ విభాగంలో ఖలీల్ అహ్మద్, మ్యాట్ హెన్రీ, జేమీ ఓవర్టన్, నూర్ అహ్మద్‌లు కీలక పాత్ర పోషించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్