CUET UG దరఖాస్తుకు ముగుస్తున్న గడువు

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET-UG) 2026 దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 26తో ముగియనుంది. అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు రావడంతో లాస్ట్ డేట్‌ను ఈ నెల 23 నుంచి 26 వరకు పొడిగించారు. కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి దీనిని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాలలోని కేంద్రాలలో మే 11 నుంచి మే 31  వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕