IPLకు అందుబాటులో కమిన్స్, హేజిల్‌వుడ్!

ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్లు ప్యాట్ కమిన్స్ (సన్‌రైజర్స్ హైదరాబాద్), జోష్ హేజిల్‌వుడ్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) ఐపీఎల్ 2027 సీజన్‌కు అందుబాటులో ఉంటారని Cricbuzz వెల్లడించింది. ఈ మేరకు మేనేజ్‌మెంట్‌కు వారు సమాచారం ఇచ్చారని పేర్కొంది. యాషెస్, వరల్డ్ కప్ నేపథ్యంలో వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్‌ దృష్ట్యా నెక్స్ట్ సీజను AUS ప్లేయర్లు దూరం కావొచ్చని వార్తలొచ్చాయి. కానీ తాజా అప్డేట్ SRH, RCB జట్లతో పాటు అభిమానులకు కూడా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.

సంబంధిత పోస్ట్

✕
✕