కడుపు నొప్పికి పెరుగు-మెంతులు: నిపుణులు

కడుపు నొప్పితో బాధపడుతున్నప్పుడు వెంటనే మందులు వాడటం కంటే ఇంట్లో దొరికే సహజసిద్ధమైన వస్తువులతో ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పెరుగు, మెంతులు కలిపి తీసుకోవడం వల్ల కడుపు నొప్పి త్వరగా తగ్గుతుందని తెలిపారు. పెరుగులోని ప్రోబయోటిక్స్, యాంటాసిడ్ గుణాలు, మెంతుల్లోని మ్యుసిలేజ్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి కడుపు నొప్పిని తగ్గిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్