కొత్త రకం మోసానికి తెరలేపిన సైబర్ నేరగాళ్లు

తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరగాళ్లు కొత్త రకం మోసానికి తెరతీశారు. కేంద్ర ప్రభుత్వం పేరుతో "రూ.46,715 సాయం" అందిస్తున్నామని వాట్సాప్, ఎస్ఎంఎస్, ఇమెయిల్ ద్వారా నకిలీ సందేశాలు పంపుతున్నారు. ఈ మెసేజ్‌లలో ఉన్న లింక్‌లను క్లిక్ చేయగానే నకిలీ వెబ్‌సైట్‌లకు తీసుకెళతాయి, అక్కడ వ్యక్తిగత, బ్యాంక్ డీటెయిల్స్, ఓటీపీ, ఆధార్, పాస్‌వర్డ్‌లను అడుగుతారు. ఈ సమాచారంతో నేరగాళ్లు బ్యాంక్ ఖాతాల నుండి డబ్బు దొంగిలిస్తారు.

సంబంధిత పోస్ట్