'అర్నాబ్' తుఫాన్.. భీకర గాలులు!

AP: అర్నాబ్ తుఫాన్ కారణంగా తీవ్రమైన గాలులు వీస్తున్నాయి. ఈ గాలుల వేగం గంటకు 150 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని సమాచారం. ప్రకృతి ప్రకోపంతో ఆయా ప్రాంతాల్లో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, స్థానిక వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలను తప్పనిసరిగా అనుసరించాలని అధికారులు తెలపారు. వాతావరణం మరింత విషమించే అవకాశం ఉన్నందున, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕