డాల్ఫిన్ తుఫాన్.. కేరళలో భారీ వర్షాలు (వీడియో)

చైనాలో ఏర్పడిన డాల్ఫిన్ తుఫాన్ ప్రభావంతో కేరళ, దక్షిణ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జులై 29న సూపర్ టైఫూన్‌గా మారిన ఈ తుఫాన్, ఆగస్టు 8న చైనా వద్ద తీరం దాటి బలహీనపడితే వర్షాలు తగ్గే అవకాశం ఉంది. ఆగస్టు 9 (ఆదివారం) వరకు వర్షాల ప్రభావం ఉంటుందని, ఫిలిప్పీన్స్ సమీపంలోని 'కుజ్రా' తుఫాన్ వల్ల కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్