తుని నుంచి విశాఖకు విస్తరించిన తుఫాన్

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుఫాన్ నెల్లూరు - విశాఖపట్నం మధ్య నవంబర్ 20న తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. దీని పరిధిని నిన్నటి వరకూ నెల్లూరు నుంచి తుని మధ్య అని అంచనా వేసినా, ఇవాళ మాత్రం దీన్ని విశాఖవరకూ విస్తరించినట్లు వాతావరణ విభాగం గుర్తించింది. దీంతో నవంబర్ 19 నాటికి అత్యంత తీవ్ర తుఫాన్‌గా మారనుందని హెచ్చరించారు. ఈ తుఫాన్ ప్రభావంతో నవంబర్ 19-20 తేదీల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్

✕
✕